Breaking News

న్యాయవాదుల‌ విధుల‌ బహిష్కరణ

బోధన్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్ట్‌ న్యాయవాదుల‌ను క్రూరంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రెండవ రోజు బోధన్‌ బార్‌ అసోసియేషన్ స‌భ్యులు విధులు బహిష్కరించారు. ఇటీవల‌ జరిగిన సంఘటన పై బోధన్‌ బార్‌ అసోసియేషన్‌లో సమావేశం నిర్వహించారు. హైకోర్ట్‌ న్యాయవాదులైన వామన్‌ రావ్‌ వారి సతీమణి నాగమణి దంపతుల‌ పై దాడి హత్య అత్యంత హేహమైన చర్యగా పేర్కొని నిందితుల‌ను కఠినంగా శిక్షించాల‌ని రెండవ రోజు కుడా విధులు బహిష్కరించారు.

కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జామకర్‌ శ్రీనివాస్‌, కోశాధికారి ఈశ్వర్‌ న్యాయవాదులు, బొగ్గు రవీందర్‌ గంగారెడ్డి, సమ్మయ్య, వాజీద్‌ హుస్సేన్‌ హనుమంత్‌ రావ్‌, ధర్మయ్య, అర్జున్‌ రాండర్‌, ఖాసీం బాషా, మోహన్‌, రవీందర్‌, నాయక్‌ సాయిలు, కోటేశ్వరరావు, గోపి,అజయ్‌ నరేష్ కుల‌కర్ణి, ల‌క్ష్మినారాయణ, ప్రకాష్‌ మోసిన్‌, రఘు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article