ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే…

ఒకసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలును తీసుకొచ్చాడు. ఆమెను శివాజీ ముందు ప్రవేశపెట్టడంతో శివాజీ ఆ సైనికాధికారిని మందలిస్తూ ఇలా అన్నాడు. నా తల్లి కూడా మీ అంత అందమైనదైవుంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అని ఆమెను తల్లిగా గౌరవించి కానుకల‌తో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు.

అందుకే శివాజీ అంటే కుల‌మతాల‌తో తేడా లేకుండా ఎంతగానో అభిమానించేవారు. భారతదేశంలో ఎందరో రాజు పాలించినప్పటికీ శివాజీకి వున్న గొప్పతనం విభిన్నమైనది. శివాజీ వ్యక్తిత్వం అందరికి ఆదర్శం.

Check Also

7న ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు ఆర్యసమాజము ఆధ్వర్యంలో 7వ తేదీ ఆదివారం ఆధ్యాత్మిక ...

Comment on the article