బడా పహాడ్‌ దర్గాకు చాదర్‌ అందించిన ఎమ్మెల్సీ కవిత

వర్ని, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్నిలోని ప్రసిద్ధ బడా పహాడ్‌ దర్గాకు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత చాదర్‌ అందించారు. దర్గా ప్రతినిధులు, ముస్లిం మతగురువులు ఎమ్మెల్సీ కవితను వారి నివాసంలో కలిశారు.

వర్ని మండలంలో గల‌ దర్గాలో జరిగే హజ్రత్‌ సయ్యద్‌ సాదుల్లా హుస్సేనీ షరీఫ్‌ 700వ ఉర్సూ ఉత్సవాల‌కు చాదర్‌ ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి 26 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

Check Also

దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శికి సన్మానం

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామ మార్కండేయ ఆలయాన్ని రెవె న్యు, దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శి రమేశ్‌గౌడ్ సోమవారం సం ...

Comment on the article