గుంజపడుగకు బయలుదేరిన న్యాయవాదులు‌

బోధన్‌, ఫిబ్రవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బోధన్‌ న్యాయవాదులు గుంజపడుగకు బయల్దేరారు. అతి క్రూరంగా నరికి హత్య చేయ‌బ‌డిన‌ న్యాయవాద దంపతులైన వామన్‌ రావ్‌ మరియు నాగమణిల‌ను హత్య చేసిన కిరాతకుల‌ను వెంటనే ఉరిశిక్ష వేసి, న్యాయవాద పరిరక్షణ చట్టం, తెచ్చి న్యాయవాదుల‌కు రక్షణ కల్పించాల‌ని డిమాండ్‌ చేశారు.

వామన్‌రావు కుటుంబీకుల‌కు సంఫీుభావం తెలుపుటకు బోధన్‌ న్యాయవాదులు మొహమ్మద్‌ మోహిమూద్‌, అర్జున్‌ రాండర్‌, ఈశ్వర్‌, సమ్మయ్య, వాజీద్‌ హుస్సేన్‌, రవీందర్‌, ఖాసీం బాషా, రాహుల్‌, ధర్మయ్య, అజయ్‌, కోటేశ్వరరావు, అరిఫుద్దీన్‌, మోహన్‌ కుమార్‌ బయల్దేరి వెళ్ళారు.

Check Also

జనావాసాల‌ వద్ద మాంసం వ్యర్థాలు

బోధన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ లోని 29వ వార్డులో గల‌ మొచ్చిగల్లీ పక్కన ...

Comment on the article