కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 లోగా కస్టమ్ మిల్లింగ్ రైన్ (సిఎంఆర్) పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో సిఎంఆర్పై సమీక్షిస్తూ, ఇంకా పది వేల మెట్రిక్ టన్నులు మిగిలివుందని, ఈనెల 26 లోగా పూర్తి చేసి ఎన్సిఐకి అందచేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. అనంతరం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, ...
Read More »Daily Archives: February 24, 2021
విపత్తుశాఖ వారి మోబైల్ యాప్ ప్రారంభం
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన పిడుగుపాటుపై జాగ్రత్తలు, పిడుగుపాటు సంకేతాలు, పిడుగు పడే ప్రదేశాలు, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగత్తలు చేయకూడని పనులను తెలియచేసే పోస్టర్ను, అలాగే రాష్ట్రంలోని ప్రాంతాల వాతావరణ వివరాలను తెలియచేసే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సొసైటీ వారి ఆధ్వర్యంలో రూపొందించిన టిఎస్ వెదర్ మోబైల్ యాప్, పోస్టర్ను జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ బుధవారం తన ఛాంబర్లో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా ...
Read More »ఎండాకాలంలో త్రాగునీటి సమస్య రాకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా ఏ ఒక్క హేబిటేషన్లో కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి వేసవికాలం ప్రారంభం అవుతుందని తాగునీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ టీం విజయవంతంగా అన్ని ...
Read More »ఎమ్మెల్యే బగ్గీ టూర్
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మునిసిపల్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ వాహనాన్ని (బగ్గీ) ని ప్రారంభించారు. అనంతరం నగరంలో బగ్గీని స్వయంగా నడుపుకుంటు వెళ్లి రోజువారీ పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనులు భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు రాత్రి వేళల్లో అధికారులతో కలిసి పరిశీలించిన విషయం తెలిసిందే. అదే విధంగా నగరంలో ప్లాంటేషన్, సెంటర్ మీడియంలు, నిరంతరం వివిధ అభివృద్ధి పనులు ...
Read More »