Breaking News

పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి

కామారెడ్డి, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం నరసన్నపల్లిలో నీటి దినోత్సవంలో భాగంగా శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కల‌కు జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే నీళ్లు పట్టారు. నాటిన మొక్కల‌ను సంరక్షించాల‌ని సూచించారు. నర్సరీలో మొక్కలు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి నవనీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article