Breaking News

క్రొవ్వొత్తుల‌తో న్యాయవాదుల‌ నిరసన ప్రదర్శన

బోధన్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కర్ణాటక రాష్ట్ర న్యాయవాది దారుణ హత్యకు నిరసనగా బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ శనివారం రాత్రి బోధన్‌ లోని అంబేద్కర్‌ చౌరస్తాలో కర్ణాటక రాష్ట్ర కొంభట్‌ న్యాయవాది దారుణ హత్యను నిరసిస్తూ క్రొవొత్తుల‌తో నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో న్యాయవాద పరిరక్షణ చట్టం ప్రవేశ పెట్టాల‌ని బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏజాజ్‌ అహ్మద్‌, ఉపాధ్యక్షుడు ఖలీం, కార్యదర్శి జె. శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి కోటేశ్వరరావు, కోశాధికారి ఎన్‌. ఈశ్వర్‌, యం.గంగారెడ్డి, వాజీద్‌ హుస్సేన్‌, హన్మంత్‌ రావ్‌, సమ్మయ్య, తర్ల శంకర్‌, శేఖర్‌, శంకర్‌, దత్తత్రి రావ్ కుల‌కర్ణి, రమేష్‌ జాదవ్‌, ఖాసీం బాషా, ముస్తాక్‌ హుస్సేన్‌, గంగేడ్ల రవీందర్‌, ధర్మయ్య, అడ్లూరి. శ్రీనివాస్‌, బానోత్‌ రమేష్‌, వడ్ల ప్రకాష్‌, పబ్బ రాకేష్‌, ,అరిఫోద్దీన్‌, గోపి, అనిల్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article