Breaking News

సమీకృత మార్కెట్‌ కోసం స్థల‌ పరిశీల‌న

కామారెడ్డి, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలోని నీటిపారుదల‌ శాఖ కార్యాల‌యం ఆవరణలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ పరిశీలించారు.

ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు పట్టణానికి నడి బొడ్డున ఉన్న ఇరిగేషన్‌ కార్యాల‌యం ఆవరణలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజల‌కు రైతుల‌కు స్థలం సౌకర్యంగా ఉంటుందని గుర్తించామన్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌, ఎల్లారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article