Breaking News

Daily Archives: March 2, 2021

అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాల‌పై సమీక్ష

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ మండల‌ స్థాయి అధికారుల‌తో కోవిడ్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌. డ్రయింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, క్రిమటోరీయం, హరితహారం, కంపోస్టు షెడ్స్‌, రైతు వేదికల‌పై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఓలు, డీఎల్పీవోల‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సదర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నిన్నటి నుంచి రెండు కేటగిరీల‌ వారికి మూడు సెంటర్లలో వ్యాక్సిన్‌ ఇస్తున్నామని, రానున్న రోజుల్లో పిహెచ్‌సి లెవెల్‌ నుండి ఇస్తామన్నారు. 60 సంవత్సరాల‌ పైబడిన వారు 45 నుండి 59 సంవత్సరాల‌వారు బీపీ షుగర్‌ ...

Read More »

టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్‌గా ఆచార్య కౌసర్‌ మహ్మద్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ఐక్యూఎసీ డైరెక్టర్‌గా ఆచార్య కౌసర్‌ మహ్మద్‌ నియమితుల‌య్యారు. ఉపకుల‌ప‌తి నీతూ కుమారి ప్రసాద్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియామక ఉత్తర్వుల‌ను మంగళవారం ఆచార్య కౌసర్‌ మహ్మద్‌కు అందించారు. కాగా ఇప్పటి వరకు ఐక్యూఎసీ డైరెక్టర్‌గా ఆచార్య అత్తర్‌ సుల్తానా కొనసాగారు. ఆచార్య కౌసర్‌ మహ్మద్‌ ఇదివరకు ఐక్యూఎసీ డైరెక్టర్‌గా, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ అండ్‌ బి.ఎడ్‌. కళాశాల ప్రిన్సిపల్‌ గా, ప్లేస్‌ మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌గా, ...

Read More »

‘‘డైరెక్ట్‌ టాక్సెస్‌’’ పుస్తకావిష్కరణ

డిచ్‌పల్లి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగానికి చెందిన ఆచార్యులు డా. కౌసర్‌ మహ్మద్‌ మరియు అకడమిక్‌ కన్సల్టెంట్‌ డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌ సంయుక్తంగా రచించిన ‘‘డైరెక్ట్‌ టాక్షెస్‌ – ప్రిన్సిపల్స్‌ అండ్‌ ప్రాక్టీసెస్‌’’ అనే పుస్తకాన్ని మంగళవారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ గ్రంథం భారతదేశంలోని అన్ని విద్యాసంస్థల‌లో గల‌ బి.కాం., ఎం.కాం., బి.బి.ఎ., ఐ.ఎం.బి.ఎ., ఎం.బి.ఎ. కోర్సుల‌కు ఉపయుక్తమైన పాఠ్య గ్రంథమని తెలిపారు. ...

Read More »

సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలం అంబారీపెట్‌ గ్రామంలో 48 ల‌క్షల‌ రూపాయల‌తో నిర్మించిన నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని, గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహన్ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆవిష్కరించారు.

Read More »

గర్భిణీకి రక్తదానం

కామరెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఎల్లారెడ్డి ప్రభుత్వ వైద్యశాల‌లో సుజాత (28) గర్భిణీకి ఆపరేషన్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు 62 వ సారి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల‌ నుండి రక్తదానం చేస్తున్నానని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించడం కోసం రక్తదాతల‌ ...

Read More »

బీమా చెక్కు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల‌ కేంద్రానికి చెందిన పిడుగు భూమయ్య అనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందగా ఆయన భార్య కిష్టవ్వకు రెండు ల‌క్షల‌ రూపాయల‌ పార్టీ భీమా చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. అనంతరం దోమకొండకు చెందిన సిందుజా, నవ్య శ్రీ, నికితలు విలువిద్య పోటీల్లో జాతీయ స్థాయి పోటీల‌కు ఎంపికయ్యారు. వారిని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అభినందించారు.

Read More »

నాగపూర్‌లో పోలీసు కళాజాత

ఆర్మూర్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు సోమవారం కమ్మర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగపూర్‌ గ్రామంలో పోలీసు కళా జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనల‌ గురించి, నేరాల‌ నియంత్రణ గురించి, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ లేకుండా ప్రయాణించరాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల‌ని పేర్కొన్నారు. మోసపూరిత ప్రకటనల‌ను నమ్మవద్దని, అట్టి ...

Read More »