Breaking News

బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

బోధన్‌, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ సాధారణ సమావేశం బోధన్‌ బార్‌ అధ్యక్షుడు ఏజాజ్‌ హైమద్‌ అధ్యక్షతన నిర్వహించారు. 2021-2022 బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల‌ కోసం, ఎన్నికల‌ ప్రధాన అధికారిగా సయ్యద్‌. ఆర్రిఫోద్దీన్‌, సహాయ ఎన్నికల‌ అధికారిగా ఖాసీం బాషాను బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ వారు నియమించారు.

ఎన్నికల‌ను ఈ నెల‌ 31వ తేది లోపల‌ తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు లోబడి నిర్వహించాల‌ని అధ్యక్షుడు ఏజాజ్‌ హైమద్‌ మరియు కార్యదర్శి జామంకర్‌ శ్రీనివాసులు తెలిపారు. వారికి నియమాక పత్రం అందజేశారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article