Breaking News

Daily Archives: March 7, 2021

ఎంపిల‌ను కలిసిన గల్ఫ్‌ జేఏసి ప్రతినిధులు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిల్లీలోని జంతర్‌ మంతర్‌లో రైతు మద్దతు శిబిరం వద్ద తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (గల్ఫ్‌ జెఏసి) ప్రతినిధుల‌ బృందం ఆదివారం పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీల‌ను కలిసి గల్ఫ్‌ కార్మికుల‌ వేతన సమస్యల‌ గురించి వినతిపత్రాలు సమర్పించారు. గల్ఫ్‌ కార్మికుల‌కు కనీస వేతనాల‌ను‌ తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కుల‌ర్లు రద్దు చేయాల‌ని కోరుతూ లుథియానా ఎంపీ రవనీత్‌ సింగ్‌ బిట్టు, అమృతసర్‌ ఎంపీ ...

Read More »

విద్య, ఉద్యోగ రంగాల‌లో 27 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిల‌కు విద్య, ఉద్యోగ రంగాల‌లో 27 శాతం రిజర్వేషన్ అమలు చేయాల‌ని‌ జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు ఆచార్య అన్నారు. ఆదివారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి నేతృత్వంలో ఏర్పడినటువంటి బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హక్కుని కల్పించి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తయిందన్నారు. దేశంలో 65 శాతం బీసీలు ఉన్నారని ఓబీసీలు దేశవ్యాప్తంగ ఉద్యోగ, విద్య తదితర అంశాల‌లో వెనకబడి ఉన్నారన్నారు. బీసీల‌ కు ...

Read More »