Breaking News

జిల్లా ప్రజల‌కు మహాశివరాత్రి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గ ృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ప్రజల‌కు శుభాకాంక్షలు తెలిపారు.

శివరాత్రి ఉపవాస పూజల‌ను భక్తి ప్రపత్తుల‌తో నిర్వహిస్తున్న భక్తుల‌కు దేవదేవుని ఆశీర్వాదం ఎల్ల‌వేళలా వుండాల‌ని, తెలంగాణ ప్రజల‌కు సుఖ సంతోషాల‌ను శాంతిని ప్రసాదించాల‌ని గరళకంఠున్ని మంత్రి వేముల‌ ప్రార్థించారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article