Breaking News

Daily Archives: March 11, 2021

శివ నామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో గురువారం మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాల‌యాల‌లో భక్తులు ఉదయం నుండి రాత్రివరకు భక్తి శ్రద్దల‌తో పూజలు నిర్వహించారు. గ్రామాల్లో నమ: శివాయ నామ స్మరణతో మందిరాలు మారు మ్రోగాయి. సాయంత్రం శివ పార్వతుల‌ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆయా ఆల‌యాల‌ కమిటీ సభ్యులు భక్తుల‌ సౌకర్యార్థం తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం పలు ఆల‌యాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు శివరాత్రి ఉత్సవాల్లో ...

Read More »

నీల‌ కంఠేశ్వరాల‌యంలో అఖండ శివ పంచాక్షరీ మంత్ర జపం

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా శివరాత్రి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ ఇందూరు ఆధ్వర్యంలో 24 గంటల‌ అఖండ శివ పంచాక్షరీ మంత్ర జప కార్యక్రమాన్ని స్థానిక నీల‌ కంటేశ్వర స్వామి మందిరంలో నిర్వహించారు. గురువారం ఉదయం 5 గంటల‌కు ప్రారంభమైన అఖండ జప కార్యక్రమం శుక్రవారం ఉదయం 5 గంటల‌కు ముగుస్తుందని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఒక్కో బృందం సభ్యులు 2 గంటల‌ పాటు నామ జపం చేస్తూ, మొత్తం 17 బృందాలు పాల్గొన్నాయి. మహిళలు, యువతులు, ...

Read More »