Breaking News

కళ్యాణల‌క్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి మండలానికి చెందిన 23 మందికి, రామారెడ్డి మండలానికి చెందిన 5 మంది ల‌బ్దిదారుల‌కు 28 ల‌క్షల‌ 3 వేల‌ 248 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 వేల‌ 545 మందికి 35 కోట్ల 9 ల‌క్షల‌ 78 వేల‌ 900 రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది మూభారక్‌ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆయన వెంట కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, తదితరులున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article