Daily Archives: March 14, 2021

యూనివర్సిటీలో మంటలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం ప్రాంగణంలో అకస్మాత్తుగా చెల‌రే‌గిన మంటల‌ను రిజిస్ట్రార్‌ తక్షణమే స్పందించి ఆర్పించారు. ఆదివారం మధ్యాహ్నం కంప్యూటర్‌ సైన్స్‌ కాలేజ్‌ బిల్డింగ్‌ మరియు లా కాలేజ్‌ బిల్డింగ్‌ పరిసర ప్రదేశంలో ఎండిన గడ్డి మైదానంలో అకస్మాత్తుగా మంటలు చెల‌రేగాయి. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్‌ యూనివర్సిటీ అధికారుల‌ను, విద్యార్థుల‌ను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే నిజామాబాద్‌ జిల్లా అగ్నిమాపక సంస్థకు సమాచారం అందించారు. అంతలోపే ఎల‌క్ట్రిసిటీ కంట్రోల్‌ బోర్డుకు సమాచారం అందించి ...

Read More »