Breaking News

Daily Archives: March 17, 2021

మహిళల ‌అక్రమ రవాణాపై విడియో కాన్ఫరెన్సు

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ విభాగం మరియు డి.జి.పి. ఆద్వర్యంలో ఉదయం 11 గంటల‌ నుండి 2:30 మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని వివిధ శాఖల‌ నుండి ‘‘మహిళల‌ అక్రమరవాణా’’ పైన వర్చువల్‌ సమావేశం జరిగిందని ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు సిసిఎస్‌ డి. నాగేశ్వర్‌రావు తెలిపారు. ఇందులో ఏ.హెచ్‌.టి.యు నిజామాబాద్‌, రెవేన్యూ లేబల్‌ డిపార్టుమెంట్స్‌, హేల్త్‌ డిపార్టుమెంట్స్‌, ఎన్‌.జి.ఒస్‌., నిజామాబాద్‌ సి.పి.ఒ ఆఫీస్‌ నుండి హాజరై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉమెన్‌ ట్రేసింగ్‌ అంశంపై ...

Read More »

రక్తదానం చేసిన బిజెపి నాయకుడు

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళకు ఆపరేషన్‌ నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం ఉండగా కామారెడ్డి జిల్లా రక్త దాతల‌ వాట్సప్‌ నిర్వహకుడు గడ్డం నరేష్‌కు పేషంట్‌ కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్త దాతల‌ వాట్సప్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు, బీజేపీ కామారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనుగందుల‌ నవీన్‌ సేవ దృక్పథంతో ముందుకు వచ్చి బి పాజిటివ్‌ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ వేసవి ...

Read More »

ఆడపిల్ల‌ల‌ను రక్షిద్దాం

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ తన కార్యాల‌యంలో ఆరోగ్య చేతన్య వేదిక క్యాలెండర్‌, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్చంద సంస్థ ఆరోగ్య అంశాల‌పై అవగాహన కల్పించడం పట్ల వారిని అభినందించారు. ఆరోగ్య శాఖలో సేవ‌లు అందిస్తూ ఏసివి కార్యక్రమాలో పాల్గొంటున్న చల‌పతి, సంజీవరెడ్డి, వెంకటనారాయణ సేవ‌లు బాగున్నాయన్నారు. ప్రకృతి వనరుల‌ను సంరక్షణ చేస్తూ వచ్చే తరాల‌కు అందించటం మన కర్తవ్యమని, భూమి, నీరు, ...

Read More »

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యకరం

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆహారంలో మార్పు కొరకు ఆర్గానిక్‌ వ్యవసాయం చాలా ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వల‌న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మనం తినే ఆహారంలో మంచి పోషక విలువ‌లు ఉండాల‌ని, రానున్న రోజుల్లో ప్రపంచమంతా తప్పకుండా ఆర్గానిక్‌ పంటలు పండించే ...

Read More »

డాక్టర్‌ పార్వతికి సన్మానం

డిచ్‌పల్లి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం హిందీ విభాగంలో విద్యార్థులు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ పార్వతిని బుధవారం సన్మానించారు. సమావేశానికి ఆర్ట్స్‌ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శాంతబాయి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్‌ పార్వతి హిందీ విభాగా వికాసానికి తనవంతు కృషిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్‌ పార్వతి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థుల‌ కొరకు అవసరమైనన్ని పుస్తకాలు తెప్పిస్తామన్నారు. కార్యక్రమంలో బిఓఎస్‌ డాక్టర్‌ ఎం.డి. జావిద్‌ అహ్మద్‌, పరిశోధక విద్యార్థులు, పిజి విద్యార్థులు ...

Read More »

ప్రేమ జంటకు పెళ్లి

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన నరహరి పృథ్వీరాజ్‌, కొండపల్లి రాజమనిలు గత కొన్నేళ్ళుగా ఇష్టపడి, పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటే, వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. కాగా వారిద్దరు ఈనెల‌ 12న ఇంటి నుండి వెళ్ళిపోయి, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్‌ వి.ప్రభాకర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి. మల్లేష్‌ల‌‌ను సంప్రధించారు. వారు జిల్లా కేంద్రంలో గల‌ బుద్ద విహార్‌ ట్రస్ట్‌లో ...

Read More »

ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

ఆర్మూర్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలోని ఎంకే గార్డెన్‌లో జిల్లా ముఖ్య సల‌హాదారులు కళ్యాణ్‌ రాజేందర్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన రజక ఐక్యవేదిక బాల్కొండ నియోజకవర్గ బాధ్యుడు యానంపల్లి వినోద్‌ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కన్వీనర్‌ మానస గణేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల‌కు ఇచ్చిన హామీల‌ను వెంటనే అమలు చేయాల‌ని కోరారు. అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న రజకుల‌ను ...

Read More »