Breaking News

భక్తుల‌ రద్దీతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట

ఆర్మూర్‌, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచ‌ల‌ క్షేత్రం శనివారం ఉదయం 6 గంటల‌ నుండి దర్శనాల‌ రద్దీ ప్రారంభం అయింది. కరోన తర్వాత రోజు రోజు భక్తుల‌ తాకిడి పెరుగుతూ ఉంది. వేసవికాలం ప్రారంభం కావడంతో శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు జిల్లా నలుమూలల‌ నుండి వచ్చి బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు.

6 గంటల‌ తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం భక్తుల‌కు దేవస్తానం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article