Breaking News

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ 22న సర్వ సభ్య సమావేశం ఉంటుందని యంపీడిఓ శ్రీనివాస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌ అధ్యక్షతన మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ యొక్క సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల‌ 22న సోమవారం ఉదయం 11 గంటల‌కు వుంటుందని సమావేశానికి అన్ని శాఖల‌ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాల‌ని ఎంపీడీవో శ్రీనివాస రెడ్డి కోరారు.

Check Also

మాస్కు లేకుంటే జరిమానాలు తప్పవు – ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌

మోర్తాడ్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌-19 దృష్టిలో పెట్టుకొని మోర్తాడ్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని ...

Comment on the article