Breaking News

రేపట్నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూళ్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెల‌వులు ప్రకటిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభ వేదికగా ప్రకటన చేశారు.

పాఠశాల‌ల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మంత్రి సబిత, విద్యా, వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమై చర్చించారు. పాఠశాల‌లకు సెల‌వులు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది.

Check Also

రేపు పదో తరగతి ఫలితాలు

హైదరాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్ల‌డి ...

Comment on the article