Breaking News

టెక్నికల్‌ అసిస్టెంట్‌ సస్పెండ్‌

కామారెడ్డి, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ నిధుల‌ను అక్రమంగా దుర్వినియోగం చేసినందుకు పెద్ద కొడప్గల్‌ మండలం వడ్లం గ్రామపంచాయతీ ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ సద్యదుల్లాను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ విధుల‌ నుండి సస్పెండ్‌ చేశారు.

రైతు వేసుకున్న రోడ్డును ఉపాధి హామీ పనుల్లో వేసినట్లుగా రికార్డ్‌ చేసి, అక్రమంగా బిల్లులు చెల్లింపు చేసినందుకుగాను సస్పెండ్‌ చేయడం జరిగింది.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article