అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు యథాతధం

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ పరీక్షలు యధాతధంగా నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండడానికె నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్ల‌డించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షల‌కు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్‌ – 19 నిబంధనలు తప్పకుండా పాటించాల‌ని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ తెలిపారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు ...

Comment on the article