Breaking News

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి బుధవారం బోధన్‌ నిజాం దక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించి పరిశీలించారు. ఫ్యాక్టరీలోని యంత్రాల‌ను, కెపాసిటీ ఆల్క‌హాల్‌ తయారీ, షుగర్‌ ఫ్యాక్టరీ రా మెటీరియల్‌ మిషనరీ గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఫ్యాక్టరీకి సంబంధించి బయట లోపల గల‌ ఆస్తుల ‌వివరాల‌ గురించి వివరాలు అడిగారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డిఓ రాజేశ్వర్‌, ఫ్యాక్టరీ ఇన్‌చార్జి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article