Breaking News

ఆడిట్‌ త్వరగా పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఆడిట్‌ త్వరగా పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో కో-ఆపరేటివ్‌ సొసైటీ ఆడిటర్‌ల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో కో-ఆపరేటివ్‌ సొసైటీలు 89 ఉన్నాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల‌ ఆడిట్‌ త్వరగా పూర్తిచేయాల‌ని జిల్లాలోని అన్ని సంఘాల‌న్నీంటినీ లాభాల‌ బాటలో నడిపించాల‌ని సూచించారు. డీసిఓ సింహాచలం, జిల్లా సహకార ఆడిట్‌ అధికారి శ్రీనివాసులు, ఆడిటర్‌లు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article