Breaking News

అయ్యప్పస్వామికి విశేష పూజలు

భీమ్‌గల్‌, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ శ్రీ అయ్యప్పస్వామి మందిరంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త శ్రీ అయ్యప్ప స్వామి పుట్టిన రోజు 28వ తేదీ ఆదివారం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటల‌కు స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించబడతాయని ఆల‌య నిర్వాహకులు పేర్కొన్నారు.

కావున భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల‌రని కోరారు.

Check Also

గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…?

మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం ఇస్తారు. అసు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు ...

Comment on the article