Breaking News

నిజామాబాద్‌లో బార్లు దక్కించుకున్న వారు వీరే…

నిజామాబాద్‌, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7 బార్లకు, బోధన్‌ మునిసిపాలిటీలో 3 బార్లకు కొత్తగా నోటిఫై చేయబడిన బార్లకు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి దరఖాస్తు దారుల‌ సమక్షంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ కార్యాల‌యంలో డ్రా తీసినట్టు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో విజేతలు…
1. బండి దయానంద్‌ : టోకెన్‌ నెంబర్‌ 3
2. కె.సతీష్‌ : టోకెన్‌ నెంబర్‌ 9
3. బి.రాజు : టోకెన్‌ నెంబర్‌ 10
4. ఎం.జయసింహా రెడ్డి : టోకెన్‌ నెంబర్‌ 11
5. కె.సాయి అఖిల్‌ : టోకెన్‌ నెంబర్‌ 13
6. ఎం. అపర్ణ : టోకెన్‌ నెంబర్‌ 20
7. ఎం.చంద్రశేఖర్‌ రెడ్డి : టోకెన్‌ నెంబర్‌ 21

బోధన్‌ మునిసిపాలిటీలో విజేతలు…
1. వి. శ్రీకాంత్‌ : టోకెన్‌ నెంబర్‌ 1
2. బి.చంద్రయ్య : టోకెన్‌ నెంబర్‌ 5
3. జి.సన్నిగ్ద్‌ : టోకెన్‌ నెంబర్‌ 8

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర, సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.

Check Also

బోధన్‌లో న‌ల్ల‌జెండాల‌తో ప్రదర్శన

బోధన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకేఎస్‌సీసీ పిలుపు మేరకు బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం- ...

Comment on the article