Breaking News

విశ్వబ్రాహ్మణ సంఘం మండల‌, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎన్నికలు

భీమ్‌గల్‌, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ పట్టణంలోని శివగల్లీలో విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో శనివారం భీమ్‌గల్‌ మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణులు అందరు కూడా తమ ఐక్యత చాటడం కోసం శనివారం తమ విశ్వబ్రాహ్మణ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్‌ ఉదయం 8:30 గంటల‌ నుండి సాయంత్రం నాలుగు గంటల‌ వరకు కొనసాగింది. ఇందులో భీమ్‌గల్‌ మరియు బింగల్‌ మండలం క్రింద ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొన్నారు.

Check Also

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ ...

Comment on the article