Breaking News

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ మిగులు బడ్జెట్‌లో ప్రస్తావన రానందున గురువారం జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్‌, పెర్కిట్‌లో అక్రమ భూ కబ్జాలు, లే అవుట్లు యధేచగా చేస్తున్నందున దానిపై విచారణ జరపాల‌ని కలెక్టర్‌ని కోరారు.

కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జి వినయ్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహా రెడ్డి, సీనియర్‌ నాయకుడు ద్యగ ఉదయ్‌, కౌన్సిల‌ర్లు ఆకుల‌ సంగీత శ్రీనివాస్‌, పాలేపు ల‌త రాజు, కొంతం మంజుల‌ మురళి, సాయి కుమార్‌ పాల్గొన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article