Breaking News

ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా చిలుక కిష్టయ్య

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుగా ఎన్నికైన చిలుక కిష్టయ్యని వారి ఇంటికి వెళ్లి సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు జెస్సు అనీల్‌, స్థానిక నాయకులు కొంతం మురళి, విజయనంద్‌, శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article