Breaking News

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని మోదీ ప్రజలందరికీ తప్పనిసరిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను అందించాల‌నే ఉద్దేశంతో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ గురించి అవగాహన కల్పించే పోస్టర్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహ రెడ్డి, ఆర్మూర్‌ కొవిడ్‌ కన్వీనర్‌ ద్యాగ ఉదయ్‌ చేతుల‌ మీదుగా ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌ వినయ్‌, మాక్లూర్‌ మండల‌ నాయకులు సంతోష్‌, బిజెవైఎం మండల‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, మాక్లూర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article