ప్రభుత్వ విప్‌ సమక్షంలో తెరాసలో చేరిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామ సర్పంచ్‌ శ్యామయ్యతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాస కండువాలు వేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరేందుకు ఇష్టపడినట్టు వారు చెప్పారు. వారికి గులాబి కండువాలు కప్పి గంప గోవర్ధన్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article