కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సిబ్బంది

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం ఆయా గ్రామాల‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం కలిపి 46 మందికి కరోనా వ్యాక్సిన్‌ చేయడం జరిగిందని మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

కార్యక్రమంలో డిఎల్‌పిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపిఓ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు ...

Comment on the article