రుద్రూర్‌లో శాంతి కమిటీ సమావేశం

వర్ని, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుద్రూర్‌ సిఐ అశోక్‌ రెడ్డి ఎస్‌హెచ్‌వో రుద్రూర్‌ ఆధ్వర్యంలో మండలంలోని ముస్లిం మత పెద్దల‌తో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా రంజాన్‌ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపి ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article