అభివృద్ధి పనుల‌కు ప్రభుత్వ విప్‌ శంకుస్థాపనలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సుమారు 1 కోటి 81 ల‌క్షల‌ 35 వేల‌ రూపాయల‌తో చేపట్టిన ప‌లు అభివ ృద్ధి కార్యక్రమాల‌కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 20 ల‌క్షల‌ రూపాయల‌తో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాల‌కు‌, 50 ల‌క్షల‌ రూపాయల‌తో రోటరీ పార్కు అభివృద్ధి, 1 కోటి 11 ల‌క్షల‌ 35 వేల‌ రూపాయల‌తో చేపట్టిన మిషన్‌ భగీరథ ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకు నిర్మాణ పనుల‌కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేశారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article