మహిళల‌ భద్రతకై క్యూ.ఆర్‌.కోడ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల‌ భద్రతకై క్యూ.ఆర్‌. కోడ్‌ యాప్‌ పోస్టర్‌ను నిజామాబాదు పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆవిష్కరించారు. తెలంగాణ మహిళ భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న మహిళలు అత్యంత వేగంగా షీ టీం ను సంప్రదించడానికి క్యూ.ఆర్‌. కోడ్‌ ఏర్పాటు చేశారు.

ఏదైనా ఆపదలో ఉన్నపుడు ఈ క్యూ.ఆర్‌. కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా వేగంగా షీ టీం విభాగం కానీ, తెలంగాణ పోలీసులు కానీ సహాయాన్ని అందిస్తారని పేర్కొన్నారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article