Daily Archives: April 18, 2021

నిబంధనలు తప్పక పాటించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 నిబంధనలు ప్రజలు అందరూ పాటించాల‌ని 2వ టౌన్‌ నిజామాబాద్‌ పరిధిలోని మార్కెట్‌, ఖిల్లా చౌరస్తా, దుకాణ యాజమానుల‌కు అవగాహన కల్పించారు. ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని చెప్పారు. ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని ఎవరికి అయిన ఎలాంటి కరోన ల‌క్షణాలున్నవారు సమీపంలో గల ...

Read More »

గల్ఫ్‌లో మృతి, బంధువుల‌ ఊరిలో అంత్యక్రియలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూర్‌కు చెందిన నలిమెల‌ జెశ్వంత్‌ రెడ్డి (29) ఇటీవల‌ బహరేన్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవపేటిక ఆదివారం ఎయిర్‌ ఇండియా విమానంలో బహరేన్‌ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నది. ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్‌ విమానాశ్రయం నుండి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు. మృతుడు జెశ్వంత్‌ రెడ్డి కుటుంబం నిజామాబాద్‌లో ...

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 19 సోమవారం జరిగే ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాల‌ని వారి సమస్యల‌ కొరకు సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆయన కోరారు. అదేవిధంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల‌ని, తప్పనిసరి అయితే తప్ప ...

Read More »

రెండు నెంబర్లు 24 గంటలు పనిచేస్తాయి…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కారణంగా జిల్లా స్థాయిలో కోవీడ్‌ సమాచారం గురించి ప్రజల‌ కొరకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందు కొరకు కలెక్టరేట్‌లో 08462 220183, 08462 223545 రెండు నెంబర్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ప్రజు కరోనా వైరస్‌కు సంబంధించి వారి సమస్యల‌ను ఈ నంబర్లకు ఫోన్‌ ద్వారా తెలుపవచ్చని, వారి వివరాల‌ను నమోదు చేసుకుని ...

Read More »