Breaking News

కరోనాతో ఐకెపి ఎపిఎం మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి ఐకెపి కార్యాల‌యంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న ఉమాకాంత్‌ బుధవారం కరోన వ్యాధితో కన్నుమూశారని మోర్తాడ్‌ ఐకెపి కార్యాల‌యం అధికారులు తెలిపారు.

ఉమాకాంత్‌కు భార్య పిల్లలు ఉన్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల‌ని ఐకెపి సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article