Breaking News

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నందున ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మరియు మున్సిపల్‌ ఛైర్మన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి సహకారంతో గురువారం 47వ వార్డ్‌ కౌన్సిల‌ర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 47వ వార్డ్‌లో కరోనా వైరస్‌ ప్రబల‌కుండ మునిసిపల్‌ సిబ్బంది సోడియం హైప్లో క్లోరైడ్‌ రసాయనం పిచికారీ చేశారు. కార్యక్రమంలో సానిటరీ ఎస్‌ఐ దేవిదాస్‌, జవాన్‌ నరేష్‌ మరియు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article