Breaking News

Daily Archives: April 24, 2021

27న ప్రచారం ముగించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 30 వ తేదీన బోధన్‌ మున్సిపాలిటీ లోని 18 వ వార్డ్‌కు ఎల‌క్షన్‌ జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల‌ కమిషన్‌ ఆదేశాల‌ మేరకు 72 గంటల‌ ముందుగా అనగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల‌ లోగా ప్రచారం ముగించాల‌ని స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ల‌త తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ పార్థసారధి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారని, ఈ సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు ...

Read More »

రైస్ మిల్ల‌ర్ల యజమానుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజక వర్గ పరిదిలో ఉన్న సొసైటీ చైర్మెన్లు అందరూ కలిసి జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి రైస్ మిల్ల‌ర్ల యజమానుల‌పై ఫిర్యాదు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల‌ నుంచి నేరుగా వరి ధాన్యం రైస్ మిల్ల‌ర్లకు తరలించుతున్నామని, తీర అక్కడికి వెళ్లిన లోడుతో ఉన్న లారిల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని అట్టి వారిపై రైస్ మిల్ల‌ర్లు ధాన్యం తీసుకోవడంలో చేస్తున్న ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సాయన్న గాంధారి, అడ్లూర్‌ ఎల్లారెడ్డి సదాశివరెడ్డి, ...

Read More »

కరోనాతో జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడువాయి మండల‌ తహశీల్దార్‌ కార్యాల‌యంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్న విజయ కరోనాతో మృతి చెందారు. ఆమె మృతికి సంతాపంగా కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం ఉద్యోగులు రెండు నిమిషాల‌ పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, అదనపు కలెక్టర్‌ మాధవరావు, ఐసిడిఎస్‌ సిడిపిఓ అనురాధ, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, ఆర్డీవో శీను, కామారెడ్డి తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

టీకా కంటే ముందే రక్తదానం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా టీకా వేయించుకోవడానికి ముందే యువకులు రక్తదానానికి ముందుకు రావాల‌ని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల‌ నుండి 45 సంవత్సరాల‌ లోపు వారందరికీ కీ మే 1 నుండి వేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న 60 రోజుల‌ వరకు రక్తదానం చేయడానికి అవకాశం ఉండదనీ కావున దీనిని దృష్టిలో పెట్టుకుని రక్తదానానికి ముందుకు రావాల‌ని ఆపదలో ఉన్నవారికి మానవతా దృక్పథంతో స్పందించి వారి ప్రాణాల‌ను కాపాడాల‌ని ...

Read More »

బడుల‌కు వేసవి సెల‌వులు ఇవ్వాలి….

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రోజు, రోజుకు కరోణ విజృంబిస్తున్న తరుణంలో పదవ తరగతి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కాని ఉపాద్యాయుల‌పై నిర్లక్ష్యానికి సాక్షిగా అనేక మంది ఉపాద్యాయులు కరోణా బారినపడి మరణించారని, కొంత మంది హోమ్‌ఐసోలేషన్‌లో ఉన్నారని కామారెడ్డి జిల్లాతపస్‌ జిల్లా అద్యక్షుడు ఫుల్‌గం రాఘవరెడ్డి అన్నారు. ఉపాద్యాయుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం ఆడకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల‌ల‌కు సెల‌వులు ప్రకటించాల‌ని తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టుల‌ మృతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా నిజామాబాద్‌ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల‌ సాక్షి దినపత్రిక పాత్రికేయుడు అల్లాడి శేఖర్‌ (48) అదేవిధంగా నిజామాబాద్‌ రూరల్ ఎల‌క్ట్రానిక్‌ మీడియా టివి-5 పాత్రికేయుడు వేణుగోపాల్‌ (49)లు కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. గత వారం రోజుల‌ క్రితం వీరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా అల్లాడి శేఖర్‌ ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స ...

Read More »

ఖాళీగా ఉన్న స్థానిక ఎన్నికల‌కు సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న నాలుగు సర్పంచ్‌ 77 వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల‌కు విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్ ‌ల‌త ఆధ్వర్యంలో శనివారం ఈ ప్రక్రియ నిర్వహించారు. అదనపు సిబ్బందితో కలిపి 106 మంది 106 మంది ప్రిసైడింగ్‌ అధికారులు 119 మంది అదనపు పోలింగ్‌ సిబ్బంది నియామకం గురించి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 26వ తేదీన ...

Read More »

ఈదురు గాలుల‌తో నేల‌కొరిగిన నువ్వు పంట

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలో గురు, శుక్ర వారాల‌లో వచ్చిన ఈదురుగాలుల‌తో చేతికొచ్చిన నువ్వు పంట నువ్వు కర్రకు నువ్వు కాయలు కాసి పసుపు రంగుకు వచ్చిన సమయంలో ఈదురు గాలులు వచ్చి పంట నేల‌కు ఒరగడంతో రైతు నష్టాల‌కు గురవుతున్నారు. మోర్తాడ్‌ మండలంలో పాలెం తొర్తి తిమ్మాపూర్‌, సుంకేటు, మోర్తాడ్‌ గ్రామాల‌లో నువ్వు పంటకు చాలా నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు తెలిపారు. ఒక దిక్కు కరోనాతో ప్రజలు అల్లాడి పోతుంటే మరో దిక్కు ...

Read More »