Breaking News

కరోనాతో జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడువాయి మండల‌ తహశీల్దార్‌ కార్యాల‌యంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్న విజయ కరోనాతో మృతి చెందారు. ఆమె మృతికి సంతాపంగా కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం ఉద్యోగులు రెండు నిమిషాల‌ పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, అదనపు కలెక్టర్‌ మాధవరావు, ఐసిడిఎస్‌ సిడిపిఓ అనురాధ, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, ఆర్డీవో శీను, కామారెడ్డి తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article