Breaking News

బడుల‌కు వేసవి సెల‌వులు ఇవ్వాలి….

కామారెడ్డి, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రోజు, రోజుకు కరోణ విజృంబిస్తున్న తరుణంలో పదవ తరగతి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కాని ఉపాద్యాయుల‌పై నిర్లక్ష్యానికి సాక్షిగా అనేక మంది ఉపాద్యాయులు కరోణా బారినపడి మరణించారని, కొంత మంది హోమ్‌ఐసోలేషన్‌లో ఉన్నారని కామారెడ్డి జిల్లాతపస్‌ జిల్లా అద్యక్షుడు ఫుల్‌గం రాఘవరెడ్డి అన్నారు.

ఉపాద్యాయుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం ఆడకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల‌ల‌కు సెల‌వులు ప్రకటించాల‌ని తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ తరఫున కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర భాధ్యులు ల‌క్ష్మన్‌ రావ్‌, రమేష్‌ గౌడ్‌, భాస్కరాచారి, శశిధర్‌, రాజశేఖర్‌, ఆంజనేయులు, దత్తాచారి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article