Breaking News

రైస్ మిల్ల‌ర్ల యజమానుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజక వర్గ పరిదిలో ఉన్న సొసైటీ చైర్మెన్లు అందరూ కలిసి జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి రైస్ మిల్ల‌ర్ల యజమానుల‌పై ఫిర్యాదు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల‌ నుంచి నేరుగా వరి ధాన్యం రైస్ మిల్ల‌ర్లకు తరలించుతున్నామని, తీర అక్కడికి వెళ్లిన లోడుతో ఉన్న లారిల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని అట్టి వారిపై రైస్ మిల్ల‌ర్లు ధాన్యం తీసుకోవడంలో చేస్తున్న ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు.

కార్యక్రమంలో సాయన్న గాంధారి, అడ్లూర్‌ ఎల్లారెడ్డి సదాశివరెడ్డి, గంగాధర్‌ పద్మజీవాడి, దేవేందర్‌ రెడ్డి లింగంపెట్‌, శ్రీనివాస్‌ రెడ్డి మత్తమాల‌, నర్సింలు నాగిరెడ్డిపేట్‌, పటేల్‌ సాయు మ్లెట్ల, సాయి, సిద్దిరాములు ఆర్గొండ, గంగారెడ్డి తాండూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article