Breaking News

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు అయిన దృష్ట్యా ప్రజలు తమ యొక్క ఫిర్యాదుల‌ను ప్రతి సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా ఉదయం 10.30 గంటల‌ నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు 8468220044 ఫోన్‌ నెంబర్‌ ద్వారా తమ ఫిర్యాదుల‌ను అందించాల్సిందిగా కలెక్టరేట్‌ పరిపాల‌న అధికారి పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article