Breaking News

Daily Archives: May 1, 2021

ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ తనిఖీ

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ ఉపయోగంపై జిల్లా కలెక్టర్‌ నియమించిన టాస్క్‌ఫోర్సు అధికారులు శ్రీల‌క్ష్మి, శ్రీవిష్ణు, తిరుమల‌, శ్రీ సాయి, సాయి అశ్విన్‌, జయ, మనోరమ, వేదాన్ష్‌, శ్రీ వెంకటేశ్వర, సూర్య, ప్రతిభ కిడ్స్‌ కేర్‌ తదితర ఆస్పత్రుల‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇంజక్షన్‌తో ఆక్సిజన్‌ పేషెంట్లకు ఇచ్చిన వివరాల‌ను సరఫరా, వాడకం, నిలువ తదితర విషయాల‌ను రికార్డుల‌ ద్వారా పరిశీలించారు. రోగుల‌ కుటుంబ సభ్యుల‌కు కాల్‌ చేసి ...

Read More »

ప్రజావాణి రద్దు – ఫోన్‌ ఇన్‌లో ఫిర్యాదులు

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు అయిన సందర్భంగా ప్రజలు తమ ఫిర్యాదుల‌ను అందజేయడానికి జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యానికి రాకుండా తమ ఫిర్యాదుల‌ను ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల‌నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు ఫోన్‌ నెంబర్‌ 08468220044 ద్వారా తమ ఫిర్యాదుల‌ను అందజేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ...

Read More »

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ఘంతూత్‌ ట్రాన్సుపోర్టు అండ్‌ జనరల్‌ కాంట్రాక్టింగ్‌ నుండి తనకు రావల‌సిన 16 సంవత్సరాల‌ కష్టార్జితం ‘ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌’ (ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు) ఇప్పించాల‌ని పెట్టెం కిషన్‌ అనే గల్ఫ్‌ కార్మికుడు శుక్రవారం మంచిర్యాల‌ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. మంచిర్యాల‌ జిల్లా ల‌క్షెటిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పెట్టెం కిషన్‌ అనే కార్మికుడు 2004 లో అబుదాబికి ...

Read More »

21 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 21 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసుకోవాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ఆర్డిఓలు, తహశీలుదార్లు, సహకార కేంద్రాల‌ సిఇఓలు, మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టరు ధాన్యం కొనుగోళ్లను మండలాల‌ వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాక్షన్‌లో సూచించిన మాదిరిగా రోజు వారి ల‌క్ష్యాన్ని సాధించాల‌ని, ఈనెల‌ 21 లోగా కొనుగోళ్లు పూర్తి చేసుకోవాల‌ని ఆదేశించారు. ఇప్పటి వరకు ...

Read More »

కరోన బాధితుడికి ప్లాస్మా అందజేత

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోణ వ్యాధిగ్రస్తుని బి పాజిటివ్‌ ప్లాస్మాను రష్‌ బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకులు చిరంజీవి సహకారంతో బి పాజటివ్‌ ప్లాస్మాను అందజేసి ప్రాణాల‌ను కాపాడడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలంటే ప్లాస్మాతోనే సాధ్యమని, కరోనా వచ్చి తగ్గిన వారు 28 ...

Read More »