Breaking News

రంజాన్‌ దుస్తుల‌ పంపిణీ

మోర్తాడ్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింల‌కు అందిస్తున్న బట్టల‌ను మంగళవారం మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌య ఆవరణలో ముస్లింల‌కు రంజాన్‌ బట్టలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్‌పిటిసి బద్దం రవి, తహసిల్దార్‌ శ్రీధర్‌, స్థానిక సర్పంచ్‌ భోగ ధరని ఆనంద్‌, టిఆర్‌ఎస్‌ మోర్తాడ్‌ మండల‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తహసిల్దార్‌ కార్యాల‌యం జూనియర్‌ అసిస్టెంట్‌ షబ్బీర్‌ అలీ, ముస్లిం మత పెద్దలు ల‌బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article