Breaking News

Daily Archives: May 13, 2021

గల్ఫ్‌ ప్రయాణీకుల‌కు లాక్‌ డౌన్‌ పాసుల‌ సౌకర్యానికై వినతి

హైదరాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి గల్ఫ్‌ తదితర దేశాల‌కు రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణీకుల‌కు లాక్‌ డౌన్‌ పాసుల‌ జారీకి దరఖాస్తు చేసే పోలీస్‌ పోర్టల్‌లో ‘‘అంతర్జాతీయ ప్రయాణీకుల‌’’ అనే కాల‌మ్‌ను చేర్చాల‌ని ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రి కేటీఆర్‌, తెలంగాణా ఎన్నారై విభాగాల‌కు ఇ-మెయిల్‌ ద్వారా వినతి పత్రం ...

Read More »

కోవిడ్‌ సేవల‌పై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊహించకుండానే విరుచుకుపడి ప్రజల‌ను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సేవల‌ను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల క‌ల్ప‌నకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌లోనూ ...

Read More »

మంత్రి, కలెక్టర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ముస్లింల‌కు, కుటుంబ సభ్యుల‌కు పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు పండుగను కుటుంబ సభ్యుల‌తో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాల‌ని కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ నిర్వహించుకోవాల‌ని వారు ప్రకటనలో కోరారు.

Read More »