Breaking News

మంత్రి, కలెక్టర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ముస్లింల‌కు, కుటుంబ సభ్యుల‌కు పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు.

ముస్లింలు పండుగను కుటుంబ సభ్యుల‌తో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాల‌ని కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ నిర్వహించుకోవాల‌ని వారు ప్రకటనలో కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article