Breaking News

వ్యక్తి ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం కుప్రీయల్‌ గ్రామనికి చెందిన చేగా బాబాయ్య (45) కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. కాగా బాబాయ్య భార్య భర్తల‌ మద్య కొద్దిరోజులుగా కుటుంబ గొడవ‌లు జరుగుతున్నాయి.

ఆదివారం భార్య వారి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన బాబాయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. చుట్టుపక్కల‌ వారు వచ్చి మంటల‌ను ఆర్పడంతో కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article