Breaking News

Daily Archives: May 18, 2021

నకిలీ వాగ్దానాలు, తప్పుడు వాదనలు సరికావు…

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ తప్పుడు వాదనలు చేస్తూ, కోవిడ్‌ను అరికట్టడంలో నిర్వహిస్తున్న వైఫల్యాల‌ను కప్పిపుచ్చడానికి నకిలీ వాగ్దానాలు చేస్తున్నారని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ ఆలీ షబ్బీర్‌ విమర్శించారు. ప్రజల‌ను తప్పుదోవ పట్టించడానికి మరియు కోవిడ్‌ -19 పరిస్థితిని నిర్వహించడంలో తన ప్రభుత్వ వైఫల్యాల‌ను కాపాడటానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోవిడ్‌ -19 పరిస్థితిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాల‌ను హైకోర్టు ఎత్తిచూపినప్పుడల్లా సిఎం కెసిఆర్‌ ఒక సమీక్ష సమావేశం ...

Read More »

గరిబోళ్ల కోసం బీజేపీ దీక్ష

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల‌ 19న బుధవారం గరిబోళ్ల కోసం బీజేపీ దీక్ష పేరుతో ఉదయం 10 గంటల‌ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వారి వారి ఇళ్ళల్లో నిరసన దీక్ష చేయాల‌ని నిర్ణయించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాల‌ని, ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ .2 ల‌క్షల‌ నుంచి రూ .5 ల‌క్షల‌కు పెంచాల‌ని, తెలంగాణలోనూ ఆయుష్మాన్‌ భారత్ అమలు చేయాల‌ని ప్రధాన డిమాండ్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ...

Read More »

ఆరోగ్య సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ ల‌త

నందిపేట్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ పరిధిలో జరుగుతున్న ప్రజారోగ్యం సర్వేను జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా కేంద్రాల‌ పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి రోజు ఇంటింటికీ తిరుగుతూ ప్రజ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల‌ను తెలుసుకుంటూ, కరోన వైరస్‌పై తగిన అవగాహన కల్పిస్తున్నారు. వన్నెల్‌, సిద్దాపూర్‌ గ్రామాల్లో జరిగిన సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ ల‌త మంగళవారం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ...

Read More »

పేదల‌కు ఉచిత వైద్యం చేయాలి

బోధన్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా సోకిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరియైన వైద్య సేవ‌లు అందక ప్రైవేట్‌ కార్పొరేటు హాస్పిటల్‌కు వెళ్ళితే, రోగుల‌ ప్రాణ భయ బల‌హీనతల‌ను ఆసర చేసుకొని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, అందుకే హెల్త్‌ ఎమర్జెన్సీగా పరిగణించి, ప్రైవేట్‌ హాస్పటల్‌ను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని ప్రజలందరికి ఉచిత వైద్య సేవ‌లు అందించాల‌ని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం బోధన్‌ పట్టణం ...

Read More »

పిహెచ్‌సి ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

ఎడపల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎడపల్లి మండలం మంగల్‌ పాడు గ్రామంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సదర్భంగా కలెక్టర్‌ పిహెచ్‌సి సెంటర్‌లో ఓపి రిజిస్టర్‌ పరిశీలించారు. మెడికల్‌ సిబ్బందితో మాట్లాడుతూ డోర్‌ టు డోర్‌ సర్వేలో ఎంతమందికి ల‌క్షణాలున్న వారికి ఐసోలేషన్‌ కిడ్స్‌ ఇవ్వాల‌న్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే పకడ్బందీగా చేయాల‌న్నారు. అందరికీ ధర్మల్‌ స్క్రీనింగ్‌, పల్స్‌ ఆక్సి మీటర్‌తో చూడాల‌న్నారు. మంగల్‌ పాడులో కోవిడ్‌ పరీక్ష కేంద్రంను పరిశీలించారు. పరీక్షలు ...

Read More »

సీతక్క గరిట పడితే ఘుమఘుమలే

రంగారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క హల్‌ చల్‌ చేశారు. సీతక్క ఏం చేసినా ప్రజాదరణ పొందుతోంది. ఆమె సర్వసాధారణంగా సహజ సిద్ధంగా ఉంటారు. ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే సీతక్క ఎన్‌ఎస్‌యుఐ జాతీయ నాయకుడు దినేష్‌ సాగర్‌ ఆధ్వర్యంలో రోగుల‌కు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వంటకాల‌ ఏర్పాట్లను ఎమ్మెల్యే ...

Read More »