Breaking News

భగీరథకు ఘన నివాళి

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో భగీరథ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా యంత్రాంగం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్‌ ప్రోటో కాల్‌ తో నిర్వహించారు.

A solid tribute to Bhagiratha

భగీరథ చిత్రపటానికి కలెక్టర్‌ నారాయణ రెడ్డి పూల‌మాల‌వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమేష్‌ , కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌, సంఘాల‌ ప్రతినిధులు, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article