Breaking News

ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :
పొన్నగంటి కూర: కంటి చూపును మెరుగుపరిచి, శరీరానికి చలువనిస్తుంది.
ముల్లంగి: సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.
చింత చిగురు: రక్తాన్ని శుద్ధి చేసి కాలేయానికి పుష్టినిస్తుంది.
చామకూర: కిడ్నీ, మూల‌వ్యాధుల‌ను అరికడుతుంది.
పుదీన: గ్యాస్‌ సమస్యను నివారిస్తుంది.
పాల‌కూర: కంటి సమస్యలు పోతాయి.
తోటకూర: రక్తం పెరుగుదల‌కు ఉపయోగపడుతుంది.
మెంతికూర: మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article